ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

మంగోలియా

  • ఇర్‌డినెట్‌, మంగోలియా—ఇంటి బయట, బైబిలు ఆధారిత బ్రోషురు నుండి చర్చిస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—మంగోలియా

  • జనాభా—34,23,000
  • బైబిలు బోధించే పరిచారకులు—432 మంది
  • సంఘాలు—8
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—8,431 మందికి ఒకరు

తాజా వార్తలు

మంగోలియాలో మత స్వేచ్ఛకు అడ్డుతొలిగింది: యెహోవాసాక్షుల రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ అయింది

మంగోలియా రాజధాని అయిన ఉలాన్‌ బతోర్‌లో యెహోవాసాక్షుల మత సంస్థ గుర్తింపును రెన్యువల్‌ చేస్తూ సిటీ కౌన్సిల్‌ ఆఫీసు ఒక సర్టిఫికెట్‌ పంపింది.