కంటెంట్‌కు వెళ్లు

బెతెల్‌ టూర్‌లు

మా బ్రాంచి కార్యాలయాల్ని చూడడానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం; వాటిని మేం బెతెల్‌ అని పిలుస్తాం. కొన్ని కార్యాలయాల్లో మ్యూజియంలు కూడా ఉన్నాయి, వాటిని గైడ్‌ సహాయం లేకుండా మీ అంతట మీరే చూసేలా ఏర్పాట్లు జరిగాయి.

టూర్‌లు మళ్లీ మొదలౌతున్నాయి: చాలా దేశాల్లో, మా బ్రాంచి కార్యాలయాల్ని సందర్శకులు వచ్చి చూసేలా 2023 జూన్‌ 1 నుండి టూర్లను మొదలుపెడుతున్నాం. వివరాల కోసం, మీరు ఏ బ్రాంచిని సందర్శించాలనుకుంటున్నారో ఆ బ్రాంచిని సంప్రదించండి. దయచేసి మీకు కోవిడ్‌ పాజిటీవ్‌ అని తెలిసినా, జలుబు లేదా ఫ్లూ లక్షణాలు ఉన్నా, లేదా ఈ మధ్యే కోవిడ్‌ పాజిటీవ్‌ ఉన్నవాళ్లను కలిసినా టూర్‌కి రాకండి.

జర్మనీ

టూర్‌ సమాచారం

రిజర్వేషన్‌ చేయి

రిజర్వేషన్‌లు చూపించు లేదా మార్చు

టూర్‌ బ్రోషుర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి

ప్రదర్శనలు

సెంట్రల్‌ యూరప్‌ హిస్టారికల్‌ ఎక్సిబిట్‌. మా “ఫామిలీ క్రానికల్‌” లో సందర్శకులు ఆస్ట్రియా, జర్మనీ, లీచెన్‌స్టిన్‌, లక్సెంబర్గ్‌, అలాగే స్విట్జర్లాండ్‌లలో యెహోవాసాక్షుల చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. ఈ ప్రదర్శనలో, 1890లలో ఒంటరి ప్రచారకులు చేసిన కృషి దగ్గర నుండి, నిషేధాలు-హింసలు ఉన్నా ఆధునిక కాలాల వరకు సాధించిన గొప్ప ప్రగతి గురించి చూడవచ్చు. ప్రకటనా పనిని యెహోవా ఎలా ఆశీర్వదిస్తూ వచ్చాడో తెలుసుకోవచ్చు.

అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌

నిర్దేశాలు చూపించు