కంటెంట్‌కు వెళ్లు

మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం: “ఓర్పు చూపించండి”! 2023 యెహోవాసాక్షుల ప్రాదేశిక సమావేశం

మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం: “ఓర్పు చూపించండి”! 2023 యెహోవాసాక్షుల ప్రాదేశిక సమావేశం

ఇంతకు ముందుకన్నా ఇప్పుడు మనకు ఓర్పు ఎక్కువ అవసరం. అసలు ఓర్పు అంటే ఏంటి? ప్రతీరోజు మనకు అది ఎలా ఉపయోగపడుతుంది? ఈ విషయాలన్నీ మాతో కలిసి “ఓర్పు చూపించండి”! అనే 2023 ప్రాదేశిక సమావేశంలో తెలుసుకోండి.