కంటెంట్‌కు వెళ్లు

నోవహు—విశ్వాసం ఉండడం వల్ల లోబడ్డాడు

నోవహు యెహోవా మీద విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనకు లోబడడం ద్వారా చెడ్డ లోకం నుండి ఎలా ప్రాణాన్ని కాపాడుకున్నాడో తెలుసుకోండి. ఆదికాండం 6:1–8:22; 9:8-16 మీద ఆధారపడింది.

మీకు ఇవి కూడా నచ్చవచ్చు

వాళ్లలా విశ్వాస౦ చూపి౦చ౦డి

నోవహు ‘దేవునితో నడిచాడు’

పిల్లల్ని పె౦చే విషయ౦లో నోవహు ద౦పతులకు ఎలా౦టి సవాళ్లు ఎదురయ్యాయి? ఓడ కట్టే విషయ౦లో వాళ్లు ఎలా విశ్వాస౦ చూపి౦చారు?

కావలికోట

ఆయన, ‘మరి ఏడుగురు’ రక్షణ పొందారు

మనుషులు క్రితమెన్నడూ ఎదుర్కోని అతి క్లిష్టమైన సమయంలో నోవహు కుటుంబం ఎలా రక్షణ పొందింది?

బైబిలు ప్రశ్నలకు జవాబులు

నోవహు, జలప్రళయం కథ నిజమా? లేదా కట్టుకథా?

ఒకప్పుడు దుష్టుల్ని నాశనం చేయడానికి దేవుడు జలప్రళయం రప్పించాడని బైబిలు చెప్తుంది. నిజంగా దేవుడే దాన్ని రప్పించాడని చూపించడానికి అందులో ఎలాంటి రుజువులు ఉన్నాయి?

కావలికోట

హనోకు: అతను దేవుణ్ణి సంతోషపెట్టాడు

మీరు కుటుంబాన్ని పోషిస్తున్నారా? సరైన దానివైపు గట్టిగా నిలబడే విషయంలో మీరు కష్టపడుతున్నారా? అయితే, మీరు హనోకు చూపించిన విశ్వాసం నుండి ఎంతో నేర్చుకోవచ్చు.

బైబిలు ప్రశ్నలకు జవాబులు

నెఫీలీయులు ఎవరు?

బైబిలు వాళ్లను “పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు” అని పిలుస్తోంది. వాళ్ల గురించి మనకు ఏ తెలుసు?

నా బైబిలు పుస్తకం

నోవహు ఓడ

చెడ్డ దేవదూతలు భూమ్మీద ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్నప్పుడు, వాళ్లకు రాక్షసుల్లాంటి కొడుకులు పుట్టారు. ఎక్కడ చూసినా హింసే. కానీ నోవహు వేరుగా ఉన్నాడు. ఆయన దేవున్ని ప్రేమించాడు, ఆయనకు లోబడ్డాడు.