కంటెంట్‌కు వెళ్లు

యెహోవా తన ప్రజల్ని విడిపి౦చడ౦

ఎర్ర సముద్రాన్ని రె౦డు పాయలు చేసిన యెహోవా మిమ్మల్ని కూడా కాపాడతాడని, నిర్గమకా౦డము పుస్తక౦లోని 3 ను౦డి 15 అధ్యాయాల్లో ఉన్న బైబిలు వృత్తా౦త౦ రుజువు చేస్తు౦ది. ఆయన అలా కాపాడాల౦టే మీరు విశ్వాస౦తోపాటు సహన౦ కూడా చూపి౦చాలి.

నిర్గమకా౦డము 3:​1-22; 4:​1-9; 5:​1-9; 6:​1-8; 7:​1-7; 14:​5-10, 13-31; 15:​1-21 వచనాల ఆధార౦గా తయారు చేయబడి౦ది.