కావలికోట—అధ్యయన ప్రతి ఏప్రిల్ 2024

ఇందులో జూన్‌ 10–​జూలై 7, 2024 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

అధ్యయన ఆర్టికల్‌ 14

“పరిణతి సాధించే దిశగా ముందుకు” సాగిపోండి!

2024, జూన్‌ 10-16 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 15

యెహోవా సంస్థ మీద మీ నమ్మకాన్ని పెంచుకుంటూ ఉండండి

2024, జూన్‌ 17-23 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 16

ప్రీచింగ్‌లో బోలెడంత సంతోషాన్ని సొంతం చేసుకోండి

2024, జూన్‌ 24-30 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 17

ఆధ్యాత్మిక పరదైసును ఎప్పుడూ వదిలేయకండి!

2024, జూలై 1-7 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

జీవిత కథ

నా బలహీనతల్లో యెహోవా శక్తి ఎంత గొప్పదో రుచిచూశాను

పూర్తికాల సేవలో తనకు వచ్చిన కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా ఎలా సహాయం చేశాడో యెర్కీ మక్కేలా చెప్తున్నాడు. ఆయన గెరిల్లా యుద్ధంతో నిండిన కొలంబియా చుట్టుపక్కల ప్రాంతాల్లో మిషనరీ సేవ చేశాడు.

మీకు తెలుసా?

దావీదు రాజు సైన్యంలో విదేశీయులు ఎందుకున్నారు?