కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలికోట నం. 3 2017 | జీవం, మరణం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

మీరేమంటారు?

మనం మరణించాలనేది దేవుని నిర్ణయమా? బైబిలు ఇలా చెప్తుంది:

“వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును [దేవుడు] తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు.”ప్రకటన 21:4.

కావలికోట జీవం మరణం గురించి బైబిలు ఏమి చెప్తుందో చూపిస్తుంది.

 

ముఖపేజీ అంశం

ఒక చిక్కు ప్రశ్న

మరణించిన తర్వాత ఏమి జరుగుతుందనే విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, మరి సరైన సమాచారం ఎక్కడైనా దొరుకుతుందా?

ముఖపేజీ అంశం

జీవం మరణం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

మరణం తర్వాత మనలో కొంత భాగం బ్రతికి ఉంటుందా? మనకు అమర్త్యమైన ఆత్మ ఉందా? చనిపోయినవాళ్లు ఎక్కడ ఉన్నారు?

మీరు ప్రేమించే వాళ్లు కోలుకోలేని అనారోగ్యంతో బాధపడుతుంటే

కోలుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వడానికి, వాళ్లను చూసుకోవడానికి కుటుంబ సభ్యులు ఏమి చేయవచ్చు? వాళ్లను చూసుకునే వాళ్లు ఆ అనారోగ్యం ఉన్నంతకాలం ఎలాంటి భావాలకు ఆలోచనలకు లోనవ్వవచ్చు?

ఏలీయాస్‌ హట, అతని అసాధారణమైన హీబ్రూ బైబిళ్లు

ఏలీయాస్‌ హట 16వ శతాబ్దంలో రెండు అసాధారణమైన హీబ్రూ బైబిళ్లు ప్రచురించాడు.

హీబ్రూ అక్షరాల్లో చిన్న అక్షరం మనకు బలమైన భరోసా ఇస్తుంది

హీబ్రూలో చిన్న అక్షరం గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ఏ విషయం చెప్పాలని అనుకున్నాడు?

భూమి మీద పరదైసు ఊహ లేదా నిజమా?

మానవ చరిత్రలో భూమి మీద కనుమరుగైపోయిన పరదైసు ప్రజల్లో ఎంతో ఆసక్తిని కలిగించిన విషయం. అలాంటి పరదైసుని ఎప్పటికైనా తిరిగి పొందవచ్చా?

బైబిలు ఏమి చెప్తుంది?

ఆందోళన మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. దాని నుండి బయటపడవచ్చా?

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

మనుషులు ఎందుకు చనిపోతున్నారు?

ఈ ప్రశ్నకు బైబిలు ఇచ్చే జవాబు ఓదార్పును, నిరీక్షణను ఇస్తుంది.