కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేజరిల్లు! నం. 1 2021 | సంతోషంగా జీవించడం ఇప్పుడు కూడా సాధ్యమే!

మనందరం సంతోషంగా, సంతృప్తిగా జీవించాలని కోరుకుంటాం. అలా జీవించాలంటే ఏం చేయాలో ఈ పత్రికలో తెలుసుకోండి.

 

సంతోషంగా జీవించడం ఇప్పుడు కూడా సాధ్యమే!

సృష్టికర్త మనకోసం తెలివైన సలహాలు ఇచ్చాడు. వాటి ప్రకారం జీవిస్తే ఇప్పుడూ, అలాగే భవిష్యత్తులో కూడా సంతోషంగా ఉంటాం.

కుటుంబంలో సుఖసంతోషాలు ఉండాలంటే ఏం చేయాలి?

కుటుంబం సంతోషంగా ఉండాలంటే భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు ఏం చేయాలి?

అందరితో మంచి సంబంధం కలిగివుండాలంటే ఏం చేయాలి?

ఇతరులతో కలిసిమెలిసి ఉండడానికి మనకు ఏ లక్షణాలు సహాయం చేస్తాయి?

సంతృప్తితో ఎలా జీవించవచ్చు?

సంతోషంగా, సంతృప్తిగా జీవించడానికి ఏం అవసరం?

ఎందుకు కష్టాలు పడుతున్నాం? ఎందుకు ముసలివాళ్లమై చనిపోతున్నాం?

మనం కష్టాలుపడడానికి, ముసలివాళ్లమై చివరికి చనిపోవడానికి నాలుగు ముఖ్యమైన కారణాలు ఏంటో తెలుసుకోండి.

భవిష్యత్తుపై ఆశ నింపే విషయాలు

దేవుడు మాటిచ్చినట్లు, మనకు మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం ఆయన అతిత్వరలో ఏమేం చేయబోతున్నాడో తెలుసుకుందాం.

సృష్టికర్త గురించి తెలుసుకోండి, ఆయనకు స్నేహితులవ్వండి

దేవుని గురించి బైబిలు ఏం చెప్తుంది? ఆయనకు స్నేహితులవ్వడానికి అదెలా సహాయం చేస్తుంది?

సృష్టికర్త ఏం చెప్తున్నాడో మీరు కూడా తెలుసుకోవచ్చు

తాను రాయించిన విషయాల్ని చదివి, వాటినుండి మీరు ప్రయోజనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఏం రాయించాడో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారా?

అయితే, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, సంతోషంగా జీవించడానికి సహాయం చేసే వీడియోలు, ఇంటర్వ్యూలు, ఆర్టికల్‌లు మీకోసం సిద్ధంగా ఉన్నాయి.