యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు

మీకు ఉపయోగపడే సలహాలు, సూచనలు పొందండి.

1వ ప్రశ్న

నా గురించి నాకు పూర్తిగా తెలుసా?

మీ నమ్మకాలు, సామర్థ్యాలు, బలహీనతలు, లక్ష్యాలు ఏంటో తెలుసుకోవడం వల్ల, ఒత్తిడిలో ఉన్నప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

2వ ప్రశ్న

అందంగా కనబడాలని నేనెందుకు వర్రీ అవుతున్నాను?

అద్దంలో మిమ్మల్ని చూసుకుని బాధపడుతున్నారా? అయితే మీరు ఏయే మార్పులు చేసుకోవచ్చు?

3వ ప్రశ్న

మా అమ్మానాన్నలతో నేనెలా మాట్లాడాలి?

మీ అమ్మానాన్నలతో మనసువిప్పి మాట్లాడుకోవడానికి ఈ సలహాలు మీకు సహాయం చేస్తాయి.

4వ ప్రశ్న

నా తప్పుల్ని నేనెలా సరిదిద్దుకోవాలి?

జీవితంలో ప్రతీఒక్కరు ఎప్పుడోకప్పుడు తప్పులు చేస్తుంటారు. మరి తప్పులు చేసినప్పుడు ఏం చేయాలి?

5వ ప్రశ్న

స్కూల్లో నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?

మీరు చేయగలిగింది ఒకటుంది. ఏడిపించేవాళ్లకు మీరు కొట్టకుండానే బుద్ధి చెప్పవచ్చు.

6వ ప్రశ్న

తోటివాళ్ల ఒత్తిడిని నేనెలా తిప్పికొట్టవచ్చు?

సరైనది చేయడానికి కొన్నిసార్లు ధైర్యం అవసరమౌతుంది.

7వ ప్రశ్న

సెక్స్‌లో పాల్గొనమని ఎవరైనా ఒత్తిడి చేస్తే నేనేం చేయాలి?

మరీ ఎక్కువ చనువుగా ఉండడం వల్ల కొంతమంది యౌవనులకు ఎలాంటి సమస్యలు వచ్చాయో తెలుసుకోండి.

8వ ప్రశ్న

లైంగిక దాడి గురించి నేనేం తెలుసుకోవాలి?

ముఖ్యంగా యౌవనులే లైంగిక దాడులకు బలౌతున్నారు. మీరెలా జాగ్రత్తపడవచ్చు?

9వ ప్రశ్న

నేను పరిణామ సిద్ధాంతాన్ని నమ్మాలా?

మీకు ఏది అర్థవంతంగా ఉంది?

10వ ప్రశ్న

బైబిలు నాకెలా సహాయం చేస్తుంది?

బైబిల్లో అన్నీ కట్టుకథలే ఉన్నాయనీ, అది పాతకాలపు పుస్తకమనీ, అర్థం చేసుకోవడం కష్టమనీ చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు.