2018-2019 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం—బ్రాంచి ప్రతినిధితో

ఈ సమావేశ కార్యక్రమ పట్టికను చూడండి, బ్రాంచి ప్రతినిధి ఇచ్చే ప్రసంగాలు కూడా ఇందులో ఉన్నాయి.

బలంగా ఉండండి!

విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి కావాల్సిన బలం ఎలా పొందవచ్చో ఈ కార్యక్రమంలో తెలుసుకుంటాం.

ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి

సమావేశ కార్యక్రమంలో ఈ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి.