2021 సమావేశ కార్యక్రమం

శుక్రవారం

శుక్రవారం కార్యక్రమం లూకా 17:5 మీద ఆధారపడి ఉంది​—⁠“ఇంకా బలమైన విశ్వాసం కలిగివుండేలా మాకు సాయం చేయి.”

శనివారం

శనివారం కార్యక్రమం యూదా 3 మీద ఆధారపడి ఉంది​—⁠‘విశ్వాసం కోసం గట్టిగా పోరాడండి.’

ఆదివారం

ఆదివారం కార్యక్రమం మత్తయి 21:21 మీద ఆధారపడి ఉంది​—⁠“మీకు విశ్వాసం ఉంటే, . . . ,అది జరుగుతుంది.”

ఆహ్వానితులకు సమాచారం

సమావేశానికి వచ్చే ఆహ్వానితులకు ఉపయోగపడే సమాచారం.