కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈరన్‌ హోఫ్‌ లొరన్‌సొ: కీళ్ల-ఎముకల శస్త్రవైద్యురాలు ఆమె నమ్మకాల గురించి వివరిస్తుంది

ఈరన్‌ హోఫ్‌ లొరన్‌సొ: కీళ్ల-ఎముకల శస్త్రవైద్యురాలు ఆమె నమ్మకాల గురించి వివరిస్తుంది

వేర్వేరు ప్రాణుల శరీర నిర్మాణంలో పోలికలు ఉండడం చూసి, అవి పరిణామ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నాయని ఈరన్‌ అనుకుంది. కానీ కృత్రిమ కాళ్లు అమర్చడంలో పనిచేస్తుండగా తన నమ్మకం తప్పని ఆమెకు అర్థమైంది.