కంటెంట్‌కు వెళ్లు

బైబిలు రాత ప్రతులు

ఒక ప్రాచీన గ్రంథపు చుట్టలో ఏముందో తెలిసింది

1970లో,ఇజ్రాయిల్‌లోని ఏన్గెదీలో పురావస్తు శాస్త్రజ్ఞులకు కాలిపోయిన గ్రంథపు చుట్ట ఒకటి కనిపించింది. అందులో ఏముందో 3-D స్కానింగ్‌ సహాయంతో తెలుసుకోగలిగారు. ఇంతకీ దాంట్లో ఏముంది?

పాడైపోయే పదార్థాలపై రాయబడినా బైబిలు నిలిచింది

బైబిలు రచయితలు, నకలు రాసేవాళ్లు పపైరస్‌ మీద, జంతు చర్మాల మీద రాసేవాళ్లు. మరి, వాళ్లకాలం నాటి రాతప్రతులు ఇప్పటివరకు ఎలా భద్రంగా ఉన్నాయి?

యేసు జీవితం గురించి ఖచ్చితమైన వివరాలు బైబిల్లో ఉన్నాయా?

సువార్తల గురించి, అత్యంత ప్రాచీన రాతప్రతుల గురించి సత్యాలు తెలుసుకోండి.