కంటెంట్‌కు వెళ్లు

బైబిలు చారిత్రక ఖచ్చితత్వం

బైబిలు దేశాలు, ప్రాంతాలు

మనష్షే వంశంవాళ్లు ఎక్కడ జీవించారో తెలిపే పురావస్తు ఆధారాలు

చరిత్ర గురించి బైబిల్లో ఉన్న వివరాలు నిజమైనవని సమరయలో బయటపడ్డ కుండపెంకులు రుజువు చేస్తున్నాయి.

నీనెవె పతనం

అష్షూరు చాలా శక్తివంతంగా తయారైనప్పుడు, దానికి ఊహించనిది జరుగుతుందని దేవుని ప్రవక్త ముందే చెప్పాడు.

మీకిది తెలుసా?—జూలై 2015

వాగ్దాన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అడవులు ఉండేవని బైబిలు చెప్తుంది. కానీ, ఇప్పుడు అక్కడ చెట్లు తక్కువగా ఉండడం చూస్తుంటే, అసలు బైబిలు చెప్తున్నది నిజమేనా అని అనిపించవచ్చు

బైబిల్లోని ప్రజలు

మీకు తెలుసా?—మార్చి 2020

ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారనడానికి బైబిలు వృత్తాంతాలు కాకుండా ఇంకేవైనా ఆధారాలు ఉన్నాయా?

పురాతన పాత్రపై కనిపించిన బైబిల్లోని ఒక పేరు

2012⁠లో దొరికిన మూడు వేల సంవత్సరాల క్రితం నాటి పింగాణీ పాత్ర ముక్కలు పరిశోధకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకీ దానిలో ఉన్న అంత ప్రత్యేకత ఏమిటి?

రాజైన దావీదు నిజమైన వ్యక్తని నిరూపించే పురావస్తుశాస్త్ర ఆధారం

దావీదు కేవలం కట్టుకథల్లోని ఒక వ్యక్తని, మనుషులు సృష్టించిన ఒక కథానాయకుడని కొంతమంది విమర్శకులు వాదిస్తారు. ఈ విషయం గురించి పురావస్తుశాస్త్రజ్ఞులు ఏమైనా కనుగొన్నారా?

మీకు తెలుసా?—ఫిబ్రవరి 2020

బబులోనుకు చెందిన బెల్షస్సరు పాత్రను పురావస్తు శాస్త్రం ఎలా రూఢిపరుస్తుంది?

యేసు నిజంగా జీవించాడా?

ఆధునిక, ప్రాచీన నిపుణులు ఈ విషయంలో ఏమంటున్నారు?

యేసు జీవితం గురించి ఖచ్చితమైన వివరాలు బైబిల్లో ఉన్నాయా?

సువార్తల గురించి, అత్యంత ప్రాచీన రాతప్రతుల గురించి సత్యాలు తెలుసుకోండి.

ఆమె కయప వంశస్థురాలు

ఒకప్పుడు నిజంగా జీవించిన వ్యక్తుల గురించి, కుటుంబాల గురించి బైబిలు మాట్లాడుతోందని తవ్వకాల్లో బయటపడిన మిర్యాము శవపేటిక రుజువు చేస్తోంది.

మీకిది తెలుసా?—జూలై – సెప్టెంబరు 2015

బైబిల్లో ఉన్నవి నమ్మడానికి పురావస్తుశాస్త్ర ఆధారాలు ఉన్నాయా? బైబిలు ప్రాంతాల్లో సింహాలు ఎప్పుడు కనుమరుగయ్యాయి?

బైబిలు సంఘటనలు

నోవహు, జలప్రళయం కథ నిజమా? లేదా కట్టుకథా?

ఒకప్పుడు దుష్టుల్ని నాశనం చేయడానికి దేవుడు జలప్రళయం రప్పించాడని బైబిలు చెప్తుంది. నిజంగా దేవుడే దాన్ని రప్పించాడని చూపించడానికి అందులో ఎలాంటి రుజువులు ఉన్నాయి?

మీకు తెలుసా?—జూన్‌ 2022

యేసులాగే కొయ్యకు వేలాడదీసిన వాళ్ల శరీరాల్ని రోమన్లు పాతిపెట్టడానికి అనుమతించేవాళ్లా?

ఈజిప్టులోని ఓ ప్రాచీన గోడ బైబిల్లోని ఒక వృత్తాంతం నిజమని రుజువుచేస్తోంది

ఒక ప్రాచీన గోడ మీద ఉన్న వివరాలు బైబిలు ఖచ్చితత్వాన్ని ఎలా రుజువు చేస్తున్నాయో తెలుసుకోండి.

బబులోనులో బందీలుగా ఉన్న యూదుల గురించి బైబిలు చెప్తున్న విషయాలు నిజమేనా?

బబులోను చెరలో యూదులు ఎలా జీవిస్తారు అనే దాని గురించిన వివరాల్ని బైబిలు తెలియజేసింది. పురావస్తు ఆధారాలు బైబిలు తెలియజేసినదాన్ని నిరూపిస్తున్నాయా?

పాఠకుల ప్రశ్న—నవంబరు 2015

యెరికో పట్టణాన్ని కొన్నిరోజుల్లోనే స్వాధీనం చేసుకున్నారని చెప్పడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా?

బైబిలు కాలాల్లో జీవితం

ఇతియోపీయుడైన అధికారి ఏ వాహనంలో ప్రయాణించాడు?

ఇతియోపీయుడైన అధికారి ఫిలిప్పును కలిసినప్పుడు ఏ వాహనంలో ప్రయాణిస్తున్నాడు?

పాఠకుల ప్రశ్న​—అక్టోబరు 2023

ఇశ్రాయేలీయులు ఎడారిలో ఉన్నప్పుడు తినడానికి మన్నా, పూరేడు పిట్టలు తప్ప ఇంకేమీ లేవా?

ప్రాచీనకాలంలోని ఇటుకల తయారీ విధానం బైబిలు చెప్పేవి నిజమని రుజువు చేస్తున్నాయి

ప్రాచీన బబులోనులో దొరికిన ఇటుకలు, వాటి తయారీ విధానం బైబిలు చెప్పేవి నిజమని ఎలా రుజువు చేస్తున్నాయి?

మీకు తెలుసా?​​—⁠జూన్‌ 2022

బైబిలు కాలాల్లో సంవత్సరాలు, నెలలు ఎప్పుడు మొదలయ్యేవో ప్రజలు ఎలా తెలుసుకునేవాళ్లు?

పూర్వకాలం నాటి ముద్రలు—అవేంటి?

పూర్వకాలం నాటి ముద్రలు ఎందుకంత ప్రాముఖ్యమైనవి? రాజులు, పరిపాలకులు వాటిని ఎలా ఉపయోగించారు?

మీకిది తెలుసా?​​—⁠అక్టోబరు 2017

ఒట్టు వేయడాన్ని యేసు ఎందుకు ఖండించాడు?

మీకిది తెలుసా?​​—⁠జూన్‌ 2017

యెరూషలేము దేవాలయంలో జంతువుల వ్యాపారం చేస్తున్నవాళ్లను ‘దొంగలు’ అని యేసు ఎందుకు పిలిచాడు?

మీకిది తెలుసా?​​—⁠అక్టోబరు 2016

మొదటి శతాబ్దంలో యూదయలోని యూదా అధికారులకు రోమా ప్రభుత్వం ఎంత స్వేచ్ఛ ఇచ్చింది? ప్రాచీనకాలాల్లో, నిజంగా ఒకరి పొలంలోకి వేరొకరు వచ్చి గురుగులు విత్తేవాళ్లా?