కంటెంట్‌కు వెళ్లు

జీవితంలో ఉపయోగపడే నైపుణ్యాలు

మీ వయసు పెరిగేకొద్దీ, బాధ్యతగల ఒక వ్యక్తిగా తయారవ్వడానికి సహాయపడే ముఖ్యమైన నైపుణ్యాలు, లక్షణాలు ఏంటో తెలుసుకోండి.

ఎమోషన్స్‌ని అదుపులో ఉంచుకోవడం

నా భావోద్వేగాల్ని ఎలా అదుపు చేసుకోవాలి?

భావోద్వేగాలు వెంటవెంటనే మారడం మామూలే. కానీ చాలామంది యౌవనులు వాటి గురించి ఆందోళన పడుతున్నారు. మీ భావోద్వేగాల్ని అర్థం చేసుకుని వాటిని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకోండి.

భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవడం ఎలా

భావోద్వేగాల్లో వచ్చే హెచ్చుతగ్గులతో ఎలా వ్యవహరించాలో తెలియజేసే వర్క్‌షీట్‌.

బాధ నుండి బయటపడడం ఎలా?

మీ చుట్టూ బాధ అలుముకుంటే మీరేం చేయవచ్చు?

నేను పాజిటివ్‌గా ఎలా ఆలోచించగలను?

ఈ సలహాలు పాటిస్తే మీరు పాజిటివ్‌గా ఆలోచించగలుగుతారు.

నేను కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి?

ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు ప్రశాంతంగా ఉండడానికి ఐదు లేఖనాలు మీకు సహాయం చేస్తాయి.

నా కోపాన్ని ఆపుకునేదెలా?

బైబిల్లో ఉన్న 5 విషయాలు కోపం తగ్గించుకోవడానికి మీకు సహాయం చేస్తాయి.

కంగారుగా ఉంటే ఏమి చేయాలి?

కంగారు వల్ల చెడుకి బదులు మంచి జరగడానికి మీకు ఆరు విషయాలు సహాయం చేస్తాయి

ఇష్టమైనవాళ్లు చనిపోతే కలిగే గుండెకోతను నేనెలా తట్టుకోవచ్చు?

మీ మనసుకు తగిలిన గాయం మానడానికి టైం పడుతుంది. ఈ ఆర్టికల్‌లో ఉన్న సలహాలు పరిశీలించి, వీటిలో ఏవి మీకు బాగా ఉపయోగపడతాయో ఆలోచించండి.

విషాదాన్ని తట్టుకోవడానికి నేను ఏమి చేయాలి?

కొంతమంది యౌవనులు తమకు ఏమి సహాయం చేసిందో చెప్తున్నారు.

తప్పు చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించవచ్చు?

తప్పుడు కోరికల్ని ఎదిరించడానికి సహాయం చేసే మూడు విషయాల్ని గమనించండి.

తప్పు చేయాలనే కోరికను తిప్పికొట్టండి

తప్పు చేయాలనే కోరికను ఆపుకునే వాళ్లే తిరుగులేనివాళ్లు. తప్పు చేయాలనే కోరికను అదుపు చేసుకోవడానికి సహాయం చేసే 6 సలహాలు.

సమయం, డబ్బు

నేను సమయాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవచ్చు?

మీ విలువైన సమయం వృథా కాకుండా ఉండడానికి ఐదు సలహాలు.

పూర్తిగా అలసిపోయే ప్రమాదం నుండి నన్ను ఎలా కాపాడుకోవచ్చు?

దానికి కారణమేమిటి? మీరు ఆ ప్రమాదంలో ఉన్నారా? ఒకవేళ మీరు ఆ ప్రమాదంలో ఉంటే ఏమి చేయవచ్చు?

నేనెలా పనుల్ని వాయిదా వేయకుండా ఉండవచ్చు?

పనుల్ని వాయిదా వేయకుండా ఉండడానికి కొన్ని టిప్స్‌ తెలుసుకోండి.

పనుల్ని వాయిదా వేయడం గురించి యువత ఏమంటున్నారు

పనుల్ని వాయిదా వేయడం వల్ల వచ్చే నష్టాల గురించి, అలాగే సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి యువత ఏం చెప్తున్నారో వినండి.

ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి?

మీరెప్పుడైనా ఊరికే ఏమున్నాయో చూద్దామని ఒక షాపులోకి వెళ్లి, ఖరీదైన వస్తువు కొని బయటికి వచ్చారా? అలాగైతే, ఈ ఆర్టికల్‌ మీ కోసమే.

డబ్బుని జాగ్రత్తగా వాడడం

మీ కోరికలు ఏమిటో, మీ అవసరాలు ఏమిటో తెలుసుకొని, ఆ రెండిటినీ మీ బడ్జెట్‌లో చేర్చేటప్పుడు ఏమేమి ఆలోచించాలో చూడడానికి ఈ వర్క్‌షీట్‌ను ఉపయోగించండి.

డబ్బును తెలివిగా ఉపయోగించుకోండి

డబ్బును ఇప్పుడే తెలివిగా ఉపయోగించుకుంటే, తర్వాత మీ అవసరానికి అది చేతిలో ఉంటుంది.

నా ఎదుగుదల

తప్పులు చేసినప్పుడు నేనేమి చేయాలి?

తప్పులు అందరూ చేస్తారు, కానీ అందరూ వాటినుండి గుణపాఠాలు నేర్చుకోరు.

మీ తప్పుల నుండి నేర్చుకోవడం

మీరు తప్పులతో వ్యవహించే తీరును పరిశీలించుకోవడానికి ఈ వర్క్‌షీట్‌ మీకు సహాయం చేస్తుంది.

నాకు ఎవరైనా సలహా ఇస్తే ఎలా స్పందించాలి?

కొంతమంది యౌవనుల మనసు ఎంత సున్నితంగా ఉంటుందంటే చిన్న సలహాకు కూడా చాలా బాధపడిపోతారు. మీది కూడా అలాంటి మనస్తత్వమేనా?

నిజాయితీగా ఎందుకు ఉండాలి?

నిజాయితీగా ఉండకపోతే ఏమైనా నష్టముందా?

మీలో ఎంత నిజాయితీ ఉంది?

ఈ మూడు భాగాల స్వీయ పరీక్ష ఉపయోగించి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.

పరిస్థితులు మారినప్పుడు ఎలా అలవాటు పడాలి

మార్పులు సహజం, అంటే దానర్థం వాటిని సులువుగా తట్టుకోగలమని కాదు. కొంతమంది యవ్వనులు జీవితంలో మార్పులు వచ్చినప్పుడు ఏం చేశారో చూడండి.

నేను ఎంత బాధ్యతగా ఉన్నాను?

కొంతమంది యౌవనస్థులకు ఇతరులకన్నా ఎక్కువ స్వేచ్ఛ ఉంది. ఎందుకీ తేడా?

దేన్నైనా తట్టుకొని నిలబడే శక్తి నాకు ఉందా?

మనం సమస్యల్ని తప్పించుకోలేం. మనకొచ్చే సమస్యలు పెద్దవైనా, చిన్నవైనా వాటిని తట్టుకుని నిలబడే శక్తిని పెంచుకోవడం ప్రాముఖ్యం.

నేను బాగా దృష్టి పెట్టాలంటే ఏం చేయవచ్చు?

టెక్నాలజీ వల్ల మీ ధ్యాస పక్కకు మళ్లే అవకాశం ఉన్న మూడు సందర్భాల గురించి తెలుసుకోండి. అలాగే మీ ధ్యాస పక్కకు మళ్లకుండా ఉండాలంటే ఏం చేయవచ్చో పరిశీలించండి.

వేరే భాష ఎందుకు నేర్చుకోవాలి?

ఎలాంటి సవాళ్లు ఉంటాయి? ఎలాంటి బహుమానాలు పొందుతాం?

కొత్త భాష నేర్చుకోవడానికి టిప్స్‌

కొత్త భాష నేర్చుకోవడానికి సమయం పడుతుంది, అందుకోసం కష్టపడాలి, ప్రాక్టీసు చేయాలి. కొత్త భాష నేర్చుకోవడంలో విజయం సాధించేలా సరిగ్గా ప్లాన్‌ చేసుకోవడానికి ఈ వర్క్‌షీట్‌ మీకు సహాయం చేస్తుంది.

ఇల్లు వదిలి వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నానా?

ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీరు ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?

నలుగురిలో ఎలా ఉండాలి

నేను వేరేవాళ్లతో ఎందుకు కలవలేకపోతున్నాను?

విలువలు లేనివాళ్లతో కలవడం ముఖ్యమా? మీరు మీలా ఉండడం ముఖ్యమా?

మర్యాదగా ప్రవర్తించడం నిజంగా అవసరమా?

ఒకప్పటి విషయాలా లేక ఇప్పుడూ పనికొస్తాయా?

నేను ఎందుకు ఎప్పుడూ తప్పుగా మాట్లాడుతుంటాను?

మాట్లాడేముందు ఆలోచించడానికి ఏ సలహా సహాయం చేస్తుంది?

నేను సారీ ఎందుకు చెప్పాలి?

తప్పు మీ వైపు పూర్తిగా లేదని మీకు అనిపించినా, ఎందుకు సారీ చెప్పాలో మూడు కారణాలు తెలుసుకోండి.

నేను ఎందుకు ఇతరులకు సహాయం చేయాలి?

వేరేవాళ్ల కోసం మంచి పనులు చేస్తే కనీసం రెండు ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటి?

వేరే వాళ్లకు సహాయం చేయాలంటే ఏమి చేయాలి? ఎలా చేయాలి?

మీ చుట్టూ చూడండి-సహాయం కావాల్సినవాళ్లు మీ దగ్గర్లోనే ఉండవచ్చు. ఈ వర్క్‌షీట్‌లో ఇచ్చిన విషయాలు చేస్తే అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయగలరు.

ఎవరైనా నా గురించి పుకార్లు చెప్తుంటే నేనేమి చేయాలి?

మీకున్న మంచి పేరును పాడు చేయకుండా పుకార్లను ఎలా ఎదుర్కోవచ్చు?

నా ఫ్రెండ్‌ నన్ను బాధపెడితే నేనేమి చేయాలి?

మానవ సంబంధాల్లో సమస్యలు రావడం సహజం. మీ ఫ్రెండ్‌ మిమ్మల్ని మాటల ద్వారా, చేతల ద్వారా బాధపెడితే ఏం చేయాలి?

ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?

వేధింపులకు గురైనవాళ్లు చాలా బాధపడుతుంటారు. కానీ ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

ఎవరైనా నన్ను ఏడిపిస్తే ఏం చేయాలి?

ఏడిపించే వాళ్లని మీరు మార్చలేరు. కానీ దానికి మీరు ఎలా రియాక్ట్‌ అవుతారనేది మీ చేతుల్లోనే ఉంటుంది.

ఏడిపించేవాళ్లకు కొట్టకుండానే బుద్ధిచెప్పండి

అసులు ఎవరైనా ఎందుకు ఏడిపిస్తారో, అలా ఏడిపించినప్పడు మీరేం చేయవచ్చో తెలుసుకోండి.