కంటెంట్‌కు వెళ్లు

శారీరక ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలో, ఇబ్బందిపెట్టే రోగాలు వస్తే ఏం చేయాలో తెలుసుకోండి. మీ పరిస్థితి ఏదైనా, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయగలిగింది చేసేలా బైబిల్లో మంచి సలహాలు ఉన్నాయి.

సవాళ్లు

నాకేదైనా ఆరోగ్య సమస్య ఉంటే నేనేం చేయాలి? (1వ భాగం)

తమ ఆరోగ్య సమస్యల్ని తట్టుకొని చక్కగా ఆలోచించడానికి ఏం సహాయం చేసిందో నలుగురు యౌవనులు వివరిస్తున్నారు.

నాకేదైనా ఆరోగ్య సమస్య ఉంటే నేనేం చేయాలి? (2వ భాగం)

తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తట్టుకొని, మంచి ఆశతో జీవించడం నేర్చుకున్న కొందరు యౌవనులు చెప్పే సొంత అనుభవాలను చదవండి.

నా ఆరోగ్య సమస్యతో నేనెలా జీవించాలి? (3వ భాగం)

ముగ్గురు యౌవనుల అనుభవాలు ఎలా తట్టుకోవాలో నేర్చుకోవడానికి మీకు సహాయం చేస్తాయి.

యవ్వనంలో వచ్చే మార్పులతో ఎలా నెట్టుకురావాలి?

ప్యూబర్టీ దశలో ఎలాంటి మార్పులు వస్తాయో, వాటితో ఎలా నెట్టుకురావాలో తెలుసుకోండి.

యవ్వన సమస్యలతో పోరాటం

యవ్వనంలో ఎదురయ్యే సమస్యల్ని అధిగమించడానికి ఈ వర్క్‌షీట్‌ మీకు సహాయం చేస్తుంది.

ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెట్టేవి

పూర్తిగా అలసిపోయే ప్రమాదం నుండి నన్ను ఎలా కాపాడుకోవచ్చు?

దానికి కారణమేమిటి? మీరు ఆ ప్రమాదంలో ఉన్నారా? ఒకవేళ మీరు ఆ ప్రమాదంలో ఉంటే ఏమి చేయవచ్చు?

మద్యం తాగడం తప్పా?

చట్టపరమైన శిక్ష, పేరు పాడవ్వడం, లైంగిక దాడికి గురవ్వడం, మద్యానికి బానిసలవ్వడం, మరణం వంటి పర్యవసానాలు ఎలా నివారించాలో తెలుసుకోండి.

తాగే ముందు క్షణమాగి ఆలోచించండి

చాలామంది తాగిన మైకంలో ఏదోకటి అనేసి లేదా చేసేసి, ఆ తర్వాత బాధపడుతుంటారు. అతిగా తాగడం వల్ల వచ్చే సమస్యలను, ప్రమాదాలను ఎలా తప్పించుకోవచ్చు?

సిగరెట్‌ తాగి జీవితాన్ని నాశనం చేసుకోకండి

చాలామంది సిగరెట్లు లేదా ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు (వేపింగ్‌) తాగుతున్నారు. కానీ కొంతమంది ఆ అలవాటును మానుకున్నారు, ఇంకొంతమంది మానడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? సిగరెట్‌ తాగడం అంత ప్రమాదకరమా?

ఆరోగ్యంగా జీవించడం

ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన మంచి అలవాట్లు గురించి యువత మాట్లాడుతున్నారు

పద్ధతిగా మంచి ఆహారం తింటూ ఎక్సర్‌సైజ్‌ చేయడం మీకు కష్టంగా ఉందా? ఆరోగ్యంగా ఉండడానికి వాళ్లేం చేస్తారో యువత ఈ వీడియోలో చెప్తున్నారు.

నాకు మంచిగా నిద్రపట్టాలంటే ఏం చేయాలి?

ఈ ఏడు సలహాలు పాటిస్తే రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది.

ఎక్సర్‌సైజ్‌ చేయాలనే కోరికను ఎలా పెంచుకోవాలి?

ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతోపాటు, ఇంకేమైనా లాభాలు ఉన్నాయా?

సరైన ఆహారం తీసుకోవడం ఎలా అలవాటు చేసుకోవాలి?

చిన్న వయసులో సరైన ఆహారం తీసుకోనివాళ్లు, పెద్దయ్యాక కూడా అదే అలవాటు కొనసాగిస్తారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఇప్పుడే అలవాటు చేసుకోవాలి.

బరువు తగ్గాలంటే నేను ఏం చేయాలి?

మీరు బరువు తగ్గాలనుకుంటే డైటింగ్‌ గురించి ఆలోచించకండి, దానికి బదులు మీ జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులు గురించి ఆలోచించండి.