కావలికోట—అధ్యయన ప్రతి జూలై 2016

ఆగస్టు 29 నుండి సెప్టెంబరు 25, 2016 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—ఘానాలో

అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి సేవ చేసేవాళ్లు ఎన్నో సవాళ్లతో పాటు ఆశీర్వాదాలు కూడా పొందుతారు.

వస్తుసంపదల్ని కాదు రాజ్యాన్ని వెదకండి

వస్తుసంపదలపై మోజు ఎందుకు పెంచుకోకూడదో యేసు వివరించాడు.

మనమెందుకు ‘మెలకువగా ఉండాలి’?

మనం జాగ్రత్తగా లేకపోతే మూడు విషయాలు మనల్ని మెలకువగా ఉండనివ్వకుండా చేయగలవు.

‘భయపడకు నేను నీకు సహాయం చేస్తాను’

కష్టాల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు యెహోవా ఒక నమ్మకమైన స్నేహితునిగా నిరూపించుకున్నాడు.

దేవుని కృపకు కృతజ్ఞత చూపించండి

మనుషులపట్ల దేవుడు చూపించిన అపారదయకు అత్యంత గొప్ప ఉదాహరణ ఏమిటి?

దేవుని కృప గురించిన సువార్త ప్రకటించండి

“రాజ్యసువార్త” దేవుని కృపను ఏ విధంగా చాటిచెప్తుంది?

పాఠకుల ప్రశ్న

రెండు కర్రలు ఒక్కటి అవ్వడం గురించి యెహెజ్కేలు 37వ అధ్యాయంలో చదువుతాం. దానర్థమేమిటి?