కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేజరిల్లు! నం. 2 2017 | బైబిల్ని నిజంగా దేవుడే ఇచ్చాడా?

బైబిల్ని నిజంగా దేవుడే ఇచ్చాడా? లేదా అందులో మనుషుల ఆలోచనలు మాత్రమే ఉన్నాయా?

“తేజరిల్లు!” పత్రిక బైబిల్ని నిజంగా దేవుడే ఇచ్చాడు అనడానికి మూడు రుజువుల్ని చూపిస్తుంది.

ముఖపేజీ అంశం

బైబిల్ని నిజంగా దేవుడే “ప్రేరేపించాడా?”

బైబిలుకు ఏదో ఒక విధంగా దేవునితో సంబంధం ఉందని కొంతమంది అనుకుంటారు. కొంతమంది బైబిలు మనుషులు పూర్వకాలం రాసిన కథలు, చరిత్ర, ఆజ్ఞలు ఉన్న పుస్తకం అని అనుకుంటారు.

ముఖపేజీ అంశం

బైబిల్లో అన్ని విషయాలు ఖచ్చితంగా ఉన్నాయి

ప్రకృతిలో ఉన్న కొన్ని అంశాల గురించి సైన్‌టిస్టులు కన్నా ముందే బైబిలు వివరించింది. రాజ్యాలు రావడం, కూలిపోవడం గురించి ముందే చెప్పింది. అంతేకాదు, జీవితంలో ముఖ్యమైన ప్రశ్నలకు సరైన జవాబులు బైబిలు ఇస్తుంది.

కుటుంబం కోసం

ఇంటి పనులు చేయడం ఎంత ముఖ్యం?

మీరు మీ పిల్లలకు ఇంట్లో పనులు చెప్పడానికి ఇష్టపడడం లేదా? అయితే, ఇంట్లో పనులు చేస్తే వాళ్లు బాధ్యతగా ఉండడం ఎలా నేర్చుకుంటారో, సంతోషం ఎలా పొందుతారో చూడండి.

మీ పొట్టలో ఉన్న “రెండవ మెదడు”

రసాయనాలు కలిసే ఈ వ్యవస్థ ముఖ్యంగా మీ పొట్టలో ఉంది. ఇది మీకోసం ఏమేమి చేస్తుంది?

ఇంటర్వ్యూ

ఒక సాఫ్ట్‌వేర్‌ డిజైనర్‌ తన నమ్మకాల గురించి చెప్పారు

డాక్టర్‌ ఫాన్‌యూ ఒక గణిత శాస్త్రవేత్తగా తన కెరీర్‌ను మొదలు పెట్టినప్పుడు పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేవాడు. కానీ ఇప్పుడు జీవం తయారు చేయబడిందని, దేవుని ద్వారా సృష్టించబడిందని నమ్ముతున్నాడు. ఎందుకు?

బైబిలు ఉద్దేశం

దేవదూతలు

దేవదూతలు గురించి పుస్తకాల్లో, బొమ్మల్లో, సినిమాల్లో ఉంటుంది. బైబిలు దేవదూతల గురించి ఏమి చెప్తుంది?

సృష్టిలో అద్భుతాలు

సముద్రపు జంగుపిల్లి బొచ్చు

కొన్ని పాలు ఇచ్చే నీటి జంతువులకు వెచ్చగా ఉండడానికి కొవ్వు పొర చాలా లావుగా ఉంటుంది. కానీ సముద్రపు జంగుపిల్లి వేరే విధంగా వెచ్చదనాన్ని కాపాడుకుంటుంది.

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

అమ్మానాన్నలు నాకు స్వేచ్ఛ ఇవ్వాలంటే నేను ఏం చేయాలి?

మీ అమ్మానాన్నలు మిమ్మల్ని పెద్దవాళ్లలా చూడాలని మీరు కోరుకోవచ్చు, కానీ వాళ్లు దానికి ఒప్పుకోకపోవచ్చు. వాళ్ల నమ్మకాన్ని మీరు చూరగొనాలంటే ఏమేమి చేయవచ్చు?

బైబిలుకు మూలం ఎవరు?

బైబిల్ని మనుషులు వ్రాస్తే, దాన్ని దేవుని వాక్యం అని పిలవచ్చా? బైబిల్లో ఎవరి ఆలోచనలు ఉన్నాయి?